ఓజీ టికెట్ లక్ష రూపాయలు – తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ పీక్స్!
స్టార్ హీరోల సినిమాలకి అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని గతంలో ఎన్నో సార్లు చూశాం. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఆ క్రేజ్‌కి కొలమానం ఉండదు. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ ఆ క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. పవర్…
