తెర వెనుక దాక్కుని దాడులు… ఇది ఆగాల్సిందేనంటున్న సోనాక్షి
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా మాత్రమే కాకుండా, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే సెలబ్రిటీగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.…
