Tag: Oscar 2026 Winners

Oscar Awards 2026: హాలీవుడ్ అడ్డాని ఊచకోత కోసిన ‘ఫ్రాంకెన్‌స్టైన్’.. అవతార్ రేంజ్ మామూలుగా లేదుగా!

సినిమా అంటే పిచ్చి ఉండే ప్రతి ఒక్కరూ ఎదురుచూసే ఆస్కార్ జాతర మొదలైపోయింది. 98వ అకాడమీ అవార్డ్స్ వేదికగా హాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. ఎవరూ ఊహించని సినిమాలు, గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్.. వెరసి ఈసారి ఆస్కార్ విన్నర్స్ లిస్ట్ చూస్తే…