Tag: OTT Release

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే థియేటర్లలో బాంబు పేలినట్లే ఉంటుంది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’తో క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాయడానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది, రంజాన్ కానుకగా…

రవితేజ ‘BMW’ ఓటీటీ రిలీజ్ కి బ్రేక్.. ఆ ఫైనాన్షియల్ గొడవలే కారణమా? మాస్ మహారాజా ఫ్యాన్స్ షాక్!

సంక్రాంతి రేసులో ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి సినిమాలతో పాటు బరిలోకి దిగిన మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) సినిమా గుర్తుందిగా! మిగిలిన సినిమాలన్నీ ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చి సందడి చేస్తుంటే, రవితేజ…

గుండె ధైర్యం ఉంటేనే చూడండి: ఓటీటీని షేక్ చేసిన హారర్ సిరీస్ ఇప్పుడు ఫ్రీగా.. ఎక్కడో తెలుసా?

ఒకప్పుడు భయపడాలన్నా, థ్రిల్ అవ్వాలన్నా థియేటర్ చీకటి గదిలోకి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. భయం మన అరచేతిలోకి వచ్చేసింది! ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత భయంకరమైన సినిమాలు మన బెడ్ రూమ్‌లోకి వస్తున్నాయి.…

తరుణ్ భాస్కర్‌పై భారీ ట్రోల్స్! డైరెక్షన్ మానేసి ఇవేం పనులు?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన డైరెక్షన్ గురించి కాదు, హీరోగా చేసిన ఒక ‘భయంకరమైన తప్పు’ గురించి ఫిలిం నగర్‌లో చర్చ నడుస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది 2’ మొదలుపెట్టే లోపు…

ఓటీటీలో ‘ధురంధర్’ వచ్చేసింది.. తెలుగులో స్ట్రీమింగ్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్ మాస్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లో మిస్ అయిన తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది…

రూ. 3000 కోట్ల వసూళ్లు.. ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు! ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు OTTలో.. ఎక్కడంటే?

ఆస్కార్ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. సాధారణంగా హారర్ సినిమాలకు అవార్డుల రేసులో ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. కానీ, ‘సిన్నర్స్’ (Sinners) అనే సినిమా ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లను (Oscars 2026) దక్కించుకుంది.…

ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ! ఒకేరోజు ఇన్ని కొత్త సినిమాలా? లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

జనవరి నాలుగో వారం మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఒకవైపు థియేటర్లలో ‘బోర్డర్ 2’ వంటి భారీ చిత్రాలు సందడి చేస్తుంటే.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కూడా సూపర్ హిట్ సినిమాలతో పోటీ పడుతున్నాయి. ఈ రాత్రి (జనవరి 23)…

ఈ వారం బాక్సాఫీస్ కే కాదు OTT లో కూడా బాక్సులే బద్దలు! ఫుల్ లిస్ట్ ఇదే!

ఈ వారం సినిమా లవర్స్‌కి అసలైన పండగ మొదలైంది! ఒకవైపు థియేటర్లలో ‘రాజా సాబ్’గా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయటానికి సిద్దం అవుతూంటే.. మరోవైపు ఇంటి వద్దే ఎంజాయ్ చేసే OTT ఆడియన్స్ కోసం ఏకంగా ‘అఖండ…

యాంకర్ సుమ కొడుకు ఓటిటిలో దుమ్ము రేపుతున్నాడా?

టాలీవుడ్ యంగ్ టాలెంట్ రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘మొగ్లీ’ (Mowgli). థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రికార్డులను తిరగరాస్తోందని తెలుస్తోంది. 2026 నూతన సంవత్సర కానుకగా ETV Win ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ…

న్యూ ఇయర్ వీకెండ్: ఓటిటిలో సినిమాల జాతర.. లిస్ట్!

ఒకప్పుడు సినిమా అంటే థియేటర్.. వీకెండ్ వచ్చిందంటే టికెట్ల కోసం క్యూలు, హంగామా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టికెట్ రేట్లు సామాన్యుడికి భారంగా మారడం, పార్కింగ్ ఛార్జీలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రేక్షకులు ‘స్మార్ట్’ గా…

బాహుబలి ది ఎపిక్… ఈసారి OTTలో, ఎప్పటినుంచి అంటే…

ఒక సినిమా హిట్ అవుతుంది. మరొకటి ట్రెండ్ సృష్టిస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం టైమ్‌ని దాటి మళ్లీ మళ్లీ అదే మాయ చేయగలుగుతాయి. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి అటువంటి సినిమా. థియేటర్లలో చరిత్ర సృష్టించిన ఈ…

రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ ఈ రాత్రి నుంచే ?

థియేటర్‌లో వెలుగులు తగ్గిపోయినా, డిజిటల్ స్క్రీన్‌పై కొత్త జీవితం మొదలయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అదే ఆశతో ముందుకు వస్తున్న సినిమా రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా . బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కకపోయినా, ఈ…