‘స్పిరిట్’ సెట్స్‌కి ప్రభాస్ – ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!
ప్రభాస్ సినిమాలు అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాదు…పాన్ వరల్డ్. రీసెంట్‌గా టోక్యోలో జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, ఆయన నెక్స్ట్ మూవ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.…
