అనుపమకు రగిలిపోతోంది, రివ్యూ రైటర్స్ మీద ఇంత కోపం ఏంటబ్బా?
చిన్న సినిమాలకు రివ్యూలు ఎంత హెల్ప్ అవుతాయో మనందరికీ తెలుసు బ్రో. రేటింగ్స్ బాగా వస్తే అవే పోస్టర్స్ మీద, సోషల్ మీడియాలో ప్రింట్ చేసి మరీ జనాల్ని థియేటర్స్‌కి లాగేస్తారు. "పరదా" యూనిట్ కూడా అదే ఎక్సపెక్ట్ చేసింది. "ఇది…

