Tag: Parasakthi Teaser

‘పరాశక్తి’ తెలుగు టీజర్ ! శివ కార్తికేయన్,శ్రీలీల ఫుల్ ఫైర్ మోడ్

తమిళంలో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన శివ కార్తికేయన్ – సుధా కొంగర కాంబో, ఇప్పుడు తెలుగులో కూడా భారీ క్రేజ్ ని సెట్ చేస్తోంది. ఆకాశమే నీ హద్దురాతో దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించిన సుధా కొంగర ఈసారి పవర్‌ఫుల్ పొలిటికల్…