Tag: Pawan Kalyan

ఓజీ టికెట్ లక్ష రూపాయలు – తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ పీక్స్!

స్టార్ హీరోల సినిమాలకి అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని గతంలో ఎన్నో సార్లు చూశాం. అలాగే పవన్ కళ్యాణ్‌ సినిమాల విషయంలో ఆ క్రేజ్‌కి కొలమానం ఉండదు. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ ఆ క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. పవర్…

అమెరికాలో పవర్‌స్టార్ తుఫాన్ – ప్రీమియర్ రికార్డులని షేక్ చేస్తున్న “ఓజీ”!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామా వేరే రేంజిలో ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ బేస్, సినీ క్రేజ్, పొలిటికల్ ఇమేజ్—అన్ని కలిపి ఓ అద్భుతమైన హంగామా సృష్టిస్తాయి. అదే ఇప్పుడు “ఓజీ” తో జరుగుతోంది. సినిమా ఇంకా రిలీజ్…

వర్షంలో తడుస్తూ మరీ స్టేజీపై పాట పాడిన పవన్

హైదరాబాద్‌ ఎల్ బీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’ వేదిక పవర్‌స్టార్ అభిమానుల తో కిక్కిరిసిపోయింది. అయితే ఈ OG కాన్స‌ర్ట్ ని వర్షం దెబ్బ కొట్టింది. చాలా సంబ‌రంగా జ‌రుగుతుంద‌నుకొన్న ఈ ఈవెంట్ హ‌డావుడిగా ముగించేయాల్సి వచ్చింది.…

అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి “వాషి యో వాషి” అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…

‘ఓజీ’ బెనిఫిట్‌ షో ఎన్నింటికి, టికెట్‌ రేటు ఎంత?!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకో గుడ్‌న్యూస్‌. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బెనిఫిట్‌ షో కి ప్రత్యేక అనుమతి…

“OG”పై సుజీత్ కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు ?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్…

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్యాన్స్ కు పండగ చేసే వార్తలు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (They Call Him OG) చుట్టూ మాస్ క్రేజ్ పీకులోకి చేరింది. ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నిటి గురించి తాజా అప్డేట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా…

OG, కాంతారా 2కి టిక్కెట్ రేట్ల షాక్ – మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి భారమేనా?

ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు వస్తే టిక్కెట్ రేట్లు పెరగడం, స్పెషల్ షోలు పెట్టడం ఓ రొటీన్‌లా మారిపోయింది. నిర్మాతలకు ఇది మిలియన్ల లాభాలు తెచ్చిపెట్టొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి మాత్రం సినిమా అనుభవం కాస్త భారమైపోతుంది. థియేటర్‌లో ఫ్యామిలీతో…

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏ.ఎం. రత్నం – చివరి ఆశగా ‘ఖుషి’?

ఒకప్పుడు ఇండియన్ సినిమాకి టాప్ ప్రొడ్యూసర్‌గా వెలిగిన ఏ.ఎం. రత్నం ఈమధ్యకాలంలో భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘హరి హర వీరమల్లు’ – ఎన్నో సార్లు వాయిదా పడి, చివరికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.…

హైప్ 300% : ఒక్క యానిమేషన్‌తో సాంగ్ ఎలా షాక్ ఇచ్చిందో చూడండి!

పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ జి మీద అభిమానుల అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. హరిహర వీరమల్లూకి సంబంధించిన డిజాస్టర్ ను అందరూ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు. ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ లో, ప్రతి…

పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న అనేక వరస చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై మంచి అంచనాలు…

పవన్ కల్యాణ్ O.G. స్ట్రాటజీతో ఫ్యాన్స్‌కు షాక్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో…