Tag: Pawan Kalyan

‘హరి హర వీర మల్లు’ను కేరళ లో ఆ స్టార్ హీరోనే రిలీజ్

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరి హర వీర మల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్. ఎన్నో ఏళ్లుగా షూటింగ్‌లో ఇరక్కుకుపోయిన ఈ సినిమా… ఎట్టకేలకు అన్ని పనులు పూర్తై జూలై 24న విడుదల…

ఏంటి వీటి మధ్య లింక్ ?: ‘తొలి ప్రేమ’… ‘ఇంద్ర’ … ఇప్పుడు ‘హరి హర వీర మల్లు’

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఫైనల్ గా ఓ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 2025, జూలై 24న గ్రాండ్‌గా విడుదల…

‘హరి హర వీరమల్లు’ : డీల్ లో 10 కోట్లు కోత పెట్టిన Prime Video?!

పవన్ కల్యాణ్‌ నటించిన మోస్ట్ డిలేయిడ్ ఫిల్మ్ హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కారణం… రిలీజ్‌ విషయమై కాదు, డీల్‌ మేటర్ కు! ఓటీటీ దిగ్గజం…

పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో విలన్‌గా తమిళ స్టార్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ మాస్ అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ పై అంచనాలు ఏ…

పవన్ OG బిజినెస్: నిర్మాత నాగ వంశీ గేమ్ ప్లాన్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా “They Call Him OG”. ఈ చిత్రం షూటింగ్ ను పవన్ ఇటీవలే తన పార్ట్‌ను పూర్తి చేశారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలోనే కాదు,…

బ్రో… పవన్ ఇంకోటి కమిటయ్యాడు

పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన సినిమాల పరంపరలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్, తాజాగా ‘ఓజీ’ సినిమాకు డేట్లు ఇచ్చి, దాన్ని కూడా పూర్తి చేసే దశలో ఉన్నారు. అంతేకాకుండా, ‘ఉస్తాద్’ చిత్రంలోనూ పవన్…

‘హరి హర వీరమల్లు’ రిలీజ్, ఆ డేట్ ఫిక్స్ అయినట్లేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఎట్టకేలకు ఫినిషింగ్ లైన్ దాటి, విడుదలకు సిద్ధమవుతోంది.…

‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి తప్పక వస్తాడు వీరుడు!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు ఇప్పటికైనా థియేటర్స్‌కి రావడానికి సిద్ధమవుతున్నాడు. బహుశా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మీద ఇన్ని ఏళ్లు హైప్ నిలబడడం నిజంగానే అరుదైన విషయం! ఎన్ని వాయిదాలొచ్చినా, ఈ సినిమాపై…

పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో కదిలిన టాలీవుడ్: ఏడాది నిశ్శబ్దానికే ముగింపు!

ఏపీ ప్రభుత్వం మారినా, కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించినా – టాలీవుడ్ నుంచి ఏడాది కాలంగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. సినిమాలపై అనేక సమస్యలు, ప్రభుత్వ సహకారంపై ఎన్నో ఆశలు ఉండగానే… పరిశ్రమ మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. అయితే… ఈ…

మళ్లీ మాస్ ఫైర్: బరిలోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్టింగ్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు – బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామా, సుజీత్…

పవన్ సినిమాకు అమేజాన్ వార్నింగ్,డెడ్ లైన్

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీర మల్లు’. ఈ చిత్రం రిలీజ్ కన్నా మిగతా విషయాలలో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఒత్తిడిలో పడింది. ఎన్నో సంవత్సరాలుగా…

స్టేజీపై “వీరమల్లు” టీంకి లైవ్‌లో షాక్ ఇచ్చిన ఉదయ భాను! ఇలా అనేసిందేంటి

ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను — ఎప్పుడూ ఎనర్జీతో, స్పాంటేనిటీతో మెప్పించే యాంకర్‌. బుల్లితెరపై, లైవ్ ఈవెంట్లలో ఆమె మైక్ పట్టుకుంటే ప్రేక్షకుల్లో సందడి మొదలవుతుంది. కానీ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఆమె చేసిన ఓ వ్యాఖ్య……