గ్లామర్‌లో మాస్ టచ్… జాహ్నవి ఫుల్ గా రెచ్చిపోతోంది!!
ఒక్కరుకాదు… ఇప్పుడు తెలుగు యంగ్ స్టార్స్ అందరూ జాహ్నవిని తమ హీరోయిన్‌గా కావాలని అడుగుతున్నారు! “దేవర”తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై బ్యూటీ… ఇప్పుడు “పెద్ది” లో రామ్ చరణ్ పక్కన నటిస్తోంది. ఒక్క సినిమా వచ్చాకే జాహ్నవి క్రేజ్ ఏ…
