సప్తగిరి ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
కుర్రాళ్లకి పెళ్లి అవటం పెద్ద యజ్ఞంగా మారిపోయింది. అందుకోసం ఎక్కని మెట్లు లేవు, తిరగని ఊళ్లు లేవు అన్నట్లుంది పరిస్దితి. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినా సినిమాల్లో చూస్తే అదో కిక్కు. అదే విషయం గమనించిన దర్శక,నిర్మాతలు వాటిలను కథలగా…


