50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ – ఎక్కడ ఆగింది “కూలీ” రేసు?
సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన “కూలీ” కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్…
