రామ్ చరణ్ “రంగస్థలం” హిందీలోకి వెళ్లటానికి ఏడేళ్లు పట్టిందేంటి?, కారణమేంటో

రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు, రామ్ చరణ్ కెరీర్‌లో బిగెస్ట్…

గ్రాండ్ హైప్ ఉన్నా… మహేష్ ‘అతడు’ రీ-రిలీజ్‌కి భారీ అడ్డంకులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతడు రీ-రిలీజ్‌కి ఇప్పుడు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా, అతడు సినిమా 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేశారు. అభిమానులు ఇప్పటికే…

పాత సినిమాకు కొత్త పాట: ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌కు ట్రెండ్ సెట్టింగ్ టచ్!

తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పుడు ఒక రేంజ్‌లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఖుషి', 'ఒక్క మగాడు', 'చెన్నకేశవ రెడ్డి', 'ఒక్కడు' , రీసెంట్ గా ఖలేజా వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలై కనీసం 3–5 కోట్లు…

‘జాక్’: యాక్ అని జనాలు అన్నాక చేసేదేముంది, ఓటిటిలోకి ముందే తోసేస్తున్నారు

టిల్లు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సిద్ధు జొన్నలగడ్డ. జోష్‌కు మారుపేరైన ఆయన ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో జట్టు కట్టి ‘జాక్ - కొంచెం క్రాక్’ అంటూ ఆశ్చర్యపరిచారు. ‘బేబి’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.…

మెగా స్క్రీన్ మీద… మళ్లీ ‘స్టాలిన్’ మేజిక్!

గత కొద్ది కాలంగా వరస పెట్టి స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా స్టార్ చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. అవును చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘స్టాలిన్’.…

ఉద్యమం రావాలి..నేనే చేస్తా: దిల్ రాజు

తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినిమాలను పైరసీని అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే అవి…