ఎన్టీఆర్ తీరని కోరిక.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కోసం అన్ని ఏళ్లు వెయిట్ చేసినా దక్కలేదా! అసలు కారణం ఇదే!
ప్రతీ హీరోకు ఒక డ్రీమ్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని జీవితాశయం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అలాంటి ఒక తీరని కోరిక ఉందన్న…
