ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మళ్ళీ IMAX? ప్రీతమ్ డేనియల్ ట్వీట్ వెనుక అసలు గుట్టు ఇదే!
హైదరాబాద్ సినీ లవర్స్ కల నెరవేరబోతుందా? ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడనుందా? IMAX వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ తాజాగా సిటీలో ల్యాండ్ అవ్వడంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఇది ఊరికే వచ్చిన విజిట్ కాదు, దీని వెనుక ఒక భారీ స్కెచ్…
