మహేష్ అభిమానలకు ఇలా దెబ్బకొట్టాడేంటి రాజమౌళి?
ఈ ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు. ఆయన అభిమానులు ఈ సారి బర్త్‌డేను ఎంతో ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో మహేశ్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ (SSMB29) నుండి ఎట్టకేలకు ఏదైనా అప్‌డేట్ వస్తుందన్న అంచనాలో అందరూ…
