AI ఫేక్ ఫోటోలు..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన OG హీరోయిన్
"ఓజీ"లో పవన్ కళ్యాణ్ భార్యగా ‘కన్మణి’ పాత్రలో మెరిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోతో నటించిన మొదటి తెలుగు సినిమా ఆమెకు భారీ గుర్తింపునిచ్చింది. కానీ, అదే పేరుప్రతిష్ట ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితిని…








