సుకుమార్ షాకింగ్ యూ-టర్న్: చరణ్‌తో కొత్త ఎక్స్‌పెరిమెంట్?
ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు అందరూ పాతకాల కథలు, మైథాలజీ, పీరియడ్ సెట్టింగుల వైపు పరుగులు తీస్తున్న టైమ్ ఇది. రియలిస్టిక్, నేటి రోజుల జీవితం మీద ఆధారపడిన కథలు చెయ్యాలంటే పెద్దగా ఎవరూ రెడీ కావడం లేదు. ఎస్కేపిజం — ఇదే…
