Tag: Quits Films

‘ఇదే నా చివరి రోజు’… తులసి భావోద్వేగ పోస్టు – ఇండస్ట్రీలో కలకలం!

తెలుగు సినిమాల్లో తల్లి పాత్ర అంటే గుర్తొచ్చే తొలి పేరు — తులసి. దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ ప్రముఖ నటి, ఇప్పుడు తన సినీ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలకబోతున్నట్టు ప్రకటించి ఇండస్ట్రీని షాక్‌కి గురి చేశారు. డిసెంబర్…