‘వారణాసి’ లో హనుమంతుడు ఎవరు? రాజమౌళి టీమ్ గేమ్ ఏమిటి?
వారణాసి సినిమా మీద ఉన్న హైప్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఒక్క చిన్న అప్డేట్‌కే సోషల్ మీడియా షేక్… ఫస్ట్ గ్లింప్స్ తర్వాత అయితే ఈ సినిమా స్టేటస్ స్ట్రెయిట్‌గా మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిల్మ్! రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ అంటే…
