రవితేజ కుటుంబంలో విషాదం.. తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

ప్రముఖ నటుడు రవితేజ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (వయస్సు 90) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా కన్నుమూశారు. తూర్పుగోదావరి…