రాజశేఖర్‌కు గాయాలు…ఆపరేషన్,రెస్ట్!
సెట్స్ మీదే జోరు జోరుగా షూటింగ్ చేస్తుంటే… ఒక్కసారిగా ఊహించనది జరిగింది. వెటరన్ యాక్టర్ రాజశేఖర్‌కి పెద్ద గాయం, ఆ గాయం వల్లే ఇప్పుడు ఆయనకు నాలుగు వారాల స్ట్రిక్ట్ రెస్ట్. ఇంతలోనే “కంబ్యాక్ రెడీ!” అని చెప్పిన రాజశేఖర్‌కి ఇది…
