‘రాజు వెడ్స్ రాంబాయి’కి సెకండ్ లైఫ్ స్టార్ట్!
థియేటర్‌లో అనుకోకుండా పెద్ద హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఒకటి. మొదట ఈ సినిమా నేరుగా OTTకి వెళ్లాల్సిందే అన్న ప్లాన్‌తోనే రూపొందింది. కానీ ప్రేక్షకుల అభిరుచి, మౌత్ టాక్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా థియేటర్‌లో…
