మేజర్ పవన్ కళ్యాణ్ రిపోర్టింగ్! మిలిటరీ ఆఫీసర్‌గా పవర్ స్టార్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే, మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు ఆయన తన సినీ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్…
