‘బాహుబలి: ది ఎపిక్’లో ఎప్పుడూ చూడని సీన్స్? రాజమౌళి మాస్టర్ కట్ బయటకు రాబోతోందా?

భారీ అంచనాల మధ్య వస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వెర్షన్‌లో కేవలం ది బిగినింగ్‌, ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపిన కాంబినేషన్ మాత్రమే కాదు — ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని…

రానా దగ్గుబాటి తెస్తున్న స్వలింగ సంపర్కుల ప్రేమకథ… తెలుగువారు అంగీకరిస్తారా?

స్వలింగ సంపర్కుల ప్రేమకథలు మన సినిమాల్లో వస్తే తెలుగువారు అంగీకరిస్తారా? థియేటర్లలో చూసేందుకు రెడీ అవుతారా? ఇదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్‌గా మారబోతోంది. కారణం – రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ‘సబర్ బొండా’. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘35 చిన్న…

“ఉగ్రవాదులకు ఫండ్స్ వెళ్తున్నాయా?” – ఈడీ విచారణలో మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్‌ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.…

‘మిరాయ్‌’ : రానా రాముడిగా.. మరి రవితేజా, దుల్కర్ ఏ పాత్రలు?

సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరనేది ఎంత క్యూరియాసిటీ పెంచినా… స్టార్ హీరోలు సడన్‌గా గెస్ట్ రోల్‌లో ఎంట్రీ ఇస్తే థియేటర్స్‌లో హంగామా మామూలుగా ఉండదు! ఒక్క సీన్ లో కానీ, ఒక్క పాట లో కానీ, ఒక్క క్లైమాక్స్‌లో కానీ వారి…

‘బాహుబలి’ అభిమానులకు షాక్: ఈ పాటలు, సీన్లు స్క్రీన్‌పై కనిపించవు!

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను ఒకే సినిమాలో కూర్చి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే… ఈ ఎడిటింగ్ ప్రయాణం ఎంత కఠినమైందో రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.…

దుల్కర్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నాడా? ‘కాంత’ టీజర్‌తో మళ్లీ అదే ఫీలింగ్!

పేరుకే మలయాళ హీరో… కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్. 'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో స్ట్రెయిట్ తెలుగు హీరోలకే సవాల్ విసిరేలా క్రేజ్ సంపాదించాడు. అదే ఫాలోఅప్‌గా రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందుతున్న ‘కాంత’…

రానా ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన స్ట్రాటజీపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్

తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి కొంతకాలంగా నటనకు బ్రేక్ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలు, ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వల్ల రానా స్క్రీన్‌కి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు, ఆయన మళ్లీ హీరోగా…

‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోతే.. ప్రభాస్ సరదా రిప్లై

ఒకప్పుడు 'బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక్క ప్రశ్నతో దేశమంతా ఊగిపోయిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రైలు స్టేషన్‌లోనూ, టిఫిన్ సెంటర్‌లలోనూ, వృత్తిపరంగా సీరియస్ మీటింగ్‌లలోనూ… ఎక్కడ చూసినా ఇదే చర్చ. అప్పట్లో పాన్-ఇండియా అనే మాట మామూలే…

విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీలకు ఈడీ షాక్!

టాలీవుడ్‌ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం…

మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి’… అయితే రెండు పార్ట్ లుగా మాత్రం కాదు

2015లో విడుదలైనప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక తిరుగులేని మైలురాయిగా నిలిచిన సినిమా బాహుబలి. అప్పటివరకు తెలుగు సినిమా ఏదీ చేయని విధంగా ఊహకు అతీతమైన విజువల్స్‌తో, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను శాసించిందీ సినిమా. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న…