Tag: Rashmika Mandanna’s Legal Warning

రష్మిక మందన్న వార్నింగ్.. ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే జైలుకే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ ఫైర్‌లో ఉంది. విజయ్ దేవరకొండతో పెళ్ళి జరిగి రెండు వారాలు కూడా గడవకముందే, ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఒక పాత ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పుడో ఎనిమిదేళ్ల…