రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ వింటే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దాదాపు 475 కోట్ల భారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం, ఈసారి కేవలం హిందీకే…
