పబ్లిక్‌లో ముద్దు… ఇంటర్వ్యూలో హింట్… రష్మిక రచ్చ మామూలుగా లేదుగా!!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో సీక్రెట్‌గా ఎంగేజ్ అయ్యిందన్న టాక్ చాలాకాలంగా నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ ఎప్పుడూ ఓపెన్‌గా అనౌన్స్ చేయకపోయినా… పబ్లిక్‌లో వాళ్ల బిహేవియర్ చూస్తే అంతా అందరికి అర్దమైపోతోంది! ఇటీవల “ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌లో…
