నాని ‘హిట్ 3’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతొచ్చాయి? , ఎంతొస్తే బ్రేక్ ఈవెన్
నాని నటించిన 'దసరా' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలలో ఇదే రికార్డు స్థాయి ఓపెనింగ్. ఇప్పుడొచ్చిన హిట్ 3తో ఆ లెక్కను క్రాస్ చేసి ముందంజలో ఉంది. హిట్ ఫ్రాంఛైజీలో…




