Tag: Salaar 2

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ‘సలార్ 2’ను అడ్డుకున్న కమల్ హాసన్? అసలేం జరిగిందంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ‘సలార్’ పార్ట్ 1 తో థియేటర్లను ఊపేసిన డార్లింగ్, ఇప్పుడు పార్ట్ 2 విషయంలో ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సలార్ 2’ (Salaar 2)…

ప్రభాస్ తెలివైన స్కెచ్: ‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకాన్ని తుడిచేయడానికి ఆ వార్తలు వైరల్?

ప్రభాస్ ఫ్యాన్స్‌ లో ఇప్పుడు ఊపు తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో (Epic Disaster) వారు పూర్తి నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం…

ఒక అగ్నిప్రమాదం… ప్రభాస్ మూడు భారీ సినిమాల బంధానికి నాంది!

‘కేజీయఫ్’ షూటింగ్‌లో జరిగిన ఒక ఘటన ప్రభాస్‌ మనసుని ఎంతగా హత్తేసిందో, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ అనుభవాన్ని స్మరించుకున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న భారీ సెట్లో ఊహించని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం సెట్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.…

పిచ్చ కన్ఫూజన్ లో ప్రభాస్ … క్లారిటీ కోసం ఫ్యాన్స్ డిమాండ్

ప్యాన్ ఇండియన్ సినిమా అనే పదానికి పక్కన పెట్టాల్సిన పేరు ఒకటుంటే…అది ప్రభాస్ మాత్రమే. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ కు పరిమితి లేదు. ఒక సౌతిండియా నటుడి సినిమా కోసం నార్త్ ఇండియాలో పెద్ద హోర్డింగ్స్ పడటం మామూలు విషయం…

వైరల్ రూమర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్ ప్రొడ్యూసర్

బాక్సాఫీస్‌ బాహుబలి ప్రభాస్, ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మాస్ ఫిల్మ్ “స్పిరిట్”! , ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌ అయినప్పటి నుంచే మీడియాలో హైప్‌ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. ఎప్పుడు సినిమా ప్రారంభిస్తారు..ఎప్పుడు రిలీజ్…

ప్రభాస్ @ఇటలీ, వెకేషన్ కా,మోకాలు నొప్పి మెడిసన్ కా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతీ కదిలికా అభిమానులు దృష్టిలో పడుతూనే ఉంటుంది. అలాగే మీడియా కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నాడని సమాచారం. సినిమా షూటింగ్ కోసం అయితే జనం అసలు పట్టించుకోరు. అయితే ఇక్కడ…

వైరల్ అవుతున్న ప్రభాస్ పెళ్లి వార్త, క్లారిటీ ఇచ్చిన టీమ్

ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతోందనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని… త్వరలోనే పెళ్లి జరగనుందని…