ఇంకా షూటింగ్ మొదలైతే లేదు… కానీ అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఉరకలేస్తోంది. ‘ఆనిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా మొదలుకాకముందే ఈ స్థాయి…
