ప్రభాస్ ‘స్పిరిట్’లో డాన్ లీ కన్ఫర్మ్ అయ్యాడా? – కొరియన్ మీడియా పెద్ద రివీల్!
ప్రభాస్ హీరోగా, సండీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే వరల్డ్ వైడ్‌గా హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. వాటిలో ఒకటి — కొరియన్ స్టార్ మా డోంగ్…
