‘యానిమల్’ లో న్యూడ్ వాక్ సీన్ ఎలా తీసారో చెప్పిన దర్శకుడు
బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్- రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. కలెక్షన్లతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా కాలం ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం…
