రివ్యూలు హిట్ అన్నాయి… బాక్సాఫీస్ ఫ్లాప్ అన్నది! ‘సుందరాకాండ’ మిస్టరీ
వినాయక చవితి సందర్బంగా ఆగస్టు 27న విడుదలైన నారా రోహిత్ సుందరాకాండ సినిమాపై రిలీజ్‌కి ముందు నుంచే మంచి క్రేజ్ కనిపించింది. పెయిడ్ ప్రీమియర్స్ వేసేటంత కాన్ఫిడెన్స్ టీమ్‌కి ఉండటమే కాకుండా, చూసినవాళ్లందరూ పాజిటివ్ టాక్ చెప్పడంతో ఫ్యాన్స్‌కి, ట్రేడ్‌కి మంచి…

