విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ ధరలు షాక్!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా కూడా టాలీవుడ్‌లో నడుస్తున్న తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అంటే ఏంటి అంటే… ఏపీలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! ఇప్పుడిప్పుడు స్టార్…
