

దుల్కర్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నాడా? ‘కాంత’ టీజర్‌తో మళ్లీ అదే ఫీలింగ్!
పేరుకే మలయాళ హీరో… కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్. 'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో స్ట్రెయిట్ తెలుగు హీరోలకే సవాల్ విసిరేలా క్రేజ్ సంపాదించాడు. అదే ఫాలోఅప్‌గా రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందుతున్న ‘కాంత’…