అక్కినేని లెగసీకి గిఫ్ట్ “శివ” రీ-రిలీజ్! డేట్ వచ్చేసింది
తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అనే పదాన్ని నిజంగా అర్థం చెప్పే సినిమా ఏదైనా ఉంటే అది “శివ” మాత్రమే. ఈ సినిమా కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు — ఇండియన్ సినిమాకే ఓ కల్చరల్ షాక్ ఇచ్చిన ప్రాజెక్ట్. రామ్…

