అమీర్ ఖాన్ కు Netflix షాకింగ్ ఆఫర్, లొంగుతాడా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తాజా సినిమా ‘సితారే జమీన్ పర్’ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఒక డిబేట్‌లో ఆమిర్ ఖాన్ సినీ పరిశ్రమపై పెరిగిన ఓటిటి ప్రాబల్యం వల్ల థియేటర్లకు ఇబ్బంది…
