ఆ కమెడియన్ ది భరించలేని ప్రవర్తన,అడుక్కుతిన్నా సరే ఆయనతో నటించను.. హీరోయిన్ ఫైర్!
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న సోనా హైడెన్, ఒక్కసారిగా పేల్చిన బాంబుతో సౌత్ ఇండస్ట్రీ షేక్ అయిపోతోంది. ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూసి జనం…
