Tag: Social Media

సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌కు షాక్… వైరల్ వీడియో తర్వాత క్షమాపణ!

బాలీవుడ్‌లో మరోసారి సెలబ్రిటీ ప్రవర్తనపై చర్చ మొదలైంది. సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు, నటుడు సోహైల్‌ ఖాన్‌ హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముంబై రోడ్లపై రాత్రి వేళ బైక్‌ నడుపుతున్న…

సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై మెహ్రీన్ ఫైర్

సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతున్న సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై నటి మెహ్రీన్ ఫిర్జాదా తీవ్రంగా స్పందించింది. తనకు తెలియని వ్యక్తితో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందన్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి నిరాధార కథనాలు తనను తీవ్రంగా…

రకుల్ ప్రీత్‌పై ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలు… డాక్టర్ వీడియోకి హీరోయిన్ షాకింగ్ రిప్లై!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కారణం ఆమె సినిమా కాదు, ఆమె లుక్స్‌పై చేసిన ఆరోపణలు. ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న డాక్టర్…

థమన్ పోస్ట్ పై దారుణమైన ట్రోలింగ్‌… ఎందుకు?

SS థమన్ పేరు వినిపిస్తే పాటలకన్నా ముందు సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్‌లే గుర్తుకు వస్తున్నాయా? ఇప్పుడూ అదే జరిగింది. “ది రాజా సాబ్” సినిమాకు సంబంధించిన ఓ చిన్న పోస్ట్… కానీ అది పెద్ద ట్రోలింగ్‌కు దారి తీసింది.…

‘విలన్ బాధితురాలిగా నటిస్తోంది’ – సమంత పెళ్లిపై స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు – రాజ్ నిడిమోరు ఇటీవల కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో భూత శుద్ధి వివాహం చేసుకున్న సంగతితెలిసిందే. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా… అదే వేగంతో విమర్శలు, సంచలన వ్యాఖ్యలు…

“గంటకు నీ రేటెంత?” మెసేజ్ లు… గిరిజా ఓక్ షాకింగ్ రివిలేషన్స్!?

సోషల్ మీడియా యుగం… ఒక్క వీడియో చాలు — నిన్న ఎవరికీ తెలియని పేరు, ఈ రోజు దేశం అంతా చర్చించే విషయం! ఇదే హీట్ ఇప్పుడు మరాఠీ బ్యూటీ గిరిజా ఓక్. ఒక ఫన్నీ ఇంటర్వ్యూ క్లిప్‌తో రాత్రికి రాత్రే…

రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో కొత్త స్కాం ! మీ వాట్సాప్‌ కూడా సేఫ్ కాదు?

డిజిటల్ యుగం వేగంగా ముందుకు దూసుకెళ్తున్న కొద్దీ… సైబర్ మోసగాళ్లు పడుతున్న వలలు ఇంకాస్త ప్రమాదకరంగా మారుతున్నారు.డిజిటల్ అరెస్టులు, నకిలీ ఐడీలు, సెలబ్రిటీల పేరుతో స్కామ్‌లు, వాట్సాప్ ఫేక్ చాట్స్ — ఇలా ఎన్నో రకాలుగా సాధారణ ప్రజలతో పాటు స్టార్…

కీర్తి సురేష్ కూడా AI స్కాంలో చిక్కుకుంది

సోషల్ మీడియాలో రోజురోజుకూ పెరుగుతున్న AI-జెనరేటెడ్ ఫేక్ ఫోటోలు ఇప్పుడు హీరోయిన్స్ కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే జాన్వి కపూర్, రష్మిక మందన్నా వంటి పలువురు హీరోయిన్లు ఈ సమస్యను బహిరంగంగా ఎత్తిచూపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి కీర్తి…

అదితి తర్వాత… శ్రియ శరణ్ కూ అదే దెబ్బ! ఫేక్ WhatsApp కలకలం

సెలబ్రిటీల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఫొటోగ్రాఫర్లు–ఏజెన్సీలను సంప్రదించే ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే నటి అదితి రావు హైదరి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ WhatsApp ఐడి తయారు చేసి, ఫొటోషూట్ల పేరిట…

బాలయ్యపై ఎమోజీ వివాదం…చివరికి క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్!

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఒక చిన్న ఎమోజి వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య అభిమానులు ఆగ్రహంతో మండిపడటంతో, ఆయన ఎట్టకేలకు స్పందించారు. అసలు వివాదం ఏంటంటే… గత…

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పై – మారుతి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

దీర్ఘకాలంగా షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ యొక్క భారీ సినిమా ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు పూర్తయింది! ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 23 years back he took his first step…

అనుపమ పరమేశ్వరన్‌కి సోషల్ మీడియాలో షాక్! 20 ఏళ్ల అమ్మాయి చేసిన పనేంటో తెలుసా?

టాలీవుడ్‌లో ‘బైసన్’, ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమాలతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు మరో కారణంతో హాట్ టాపిక్‌ అవుతోంది. ఆమె తన ఫోటోలు, పేరు దుర్వినియోగం చేసిన ఓ నెటిజన్‌పై లీగల్ కేసు వేసింది. ఇటీవలి…