2021లో నెట్‌ఫ్లిక్స్‌పై విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొరియన్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్, ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను మాయ చేసింది. ఇప్పుడు మూడో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, స్క్విడ్ గేమ్ 3…
