పవన్‌పై మార్ఫింగ్ ట్రోల్స్… వాళ్లు ఇక జైలుకే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వైఖరి చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా మాట్లాడటం, మార్ఫ్ చేసిన ఫొటోలు షేర్ చేయడం, వ్యక్తిగత దూషణలు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలకు ఇక పాలిటి…









