Tag: Sreeleela

పవన్ సినిమా సెట్స్ వద్ద సమ్మె? ఫెడరేషన్ దూకుడు తో తీవ్ర ఉద్రిక్తత!

సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌-…

పుష్ప రాజ్ చెట్టును కట్ చేశాడు… కానీ సుకుమార్ కుమార్తె చెట్టుకు ప్రాణం పోసింది

‘ఊ అంటావా’తో దేశాన్ని ఊపేసిన “పుష్ప”కి దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ దర్శకుడే తన ఇంటి ఆవరణలో ఓ అద్భుతమైన నటిని పెంచారు — ఆమె పేరు సుకృతి. అమ్మాయి వయసు చిన్నదే కానీ తపన పెద్దది. ‘గాంధీతాత చెట్టు’ అనే…

71 వ నేషనల్ అవార్డ్ లిస్ట్: బెస్ట్ తెలుగు చిత్రం “భగవంత్ కేసరి”

2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం “భగవంత్ కేసరి” – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…

ఫ్యాన్‌బాయ్ డైరెక్టర్ల చేతిల్లో పవన్ స్టార్డమ్,గేమ్ మార్చేస్తారా? గాడి తప్పిస్తారా?

పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ రిలీజ్ ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ బడ్జెట్, మైథలాజికల్ బేస్ ఉన్న ఈ సినిమా, విడుదలకు ముందే చాలా హైప్ తెచ్చుకున్నా……

పవన్‌పై మార్ఫింగ్ ట్రోల్స్… వాళ్లు ఇక జైలుకే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వైఖరి చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా మాట్లాడటం, మార్ఫ్ చేసిన ఫొటోలు షేర్ చేయడం, వ్యక్తిగత దూషణలు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలకు ఇక పాలిటి…

మాస్ మహారాజా మార్కెట్ ఇంత డౌన్ అయ్యిపోయిందేంటి?: కొనేవారే లేరా?!

ఒకప్పుడు “మాస్ మహారాజా” అనగానే థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారేవి. రవితేజ సినిమాలకు కలెక్షన్లు కొల్లగొట్టేవి. కానీ వరుస ఫెయిల్యూర్లతో భాక్సాఫీస్ దగ్గర రవితేజ నడక నత్తనడక గా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా పేరున్న రవితేజ, ఇప్పుడు…

పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ టీజర్ కి రంగం సిద్దం, ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ మాటల్లో చెప్పలేని స్థాయిలో ఉంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన సినిమాలపై కూడా పూర్తి ఫోకస్‌ చూపిస్తున్నారని ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది.…

‘జూనియర్’ రివ్యూ: స్టైల్ ఉంది, సాంగ్స్ మెరిశాయి… కానీ ఆత్మ లేదు!

సినిమా వాళ్ల వారసలు సినిమాల్లోకి రావటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడలో ఒకేసారి హీరోగా అడుగుపెట్టాడు. మాస్-కమర్షియల్…

పవన్‌తో పర్ఫెక్ట్ ప్లానింగ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ మాయాజాలం!!

తెలుగు చిత్రసీమలో కథా రచయితగా, డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ వేసుకున్న హరీష్ శంకర్‌… గబ్బర్ సింగ్ తరవాత పెద్ద హిట్ లేకపోయినా, ఆయనకు ఉన్న క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పక్కా మాస్‌ నాడిని చదవగలిగే టాలెంట్‌, డైలాగ్ పన్నింగ్‌లో కసిగా…

ఒకే నెలలో మూడు భారీ రిలీజ్‌లు – నాగ వంశీ రిస్కీ గ్యాంబుల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థ అధినేత ఎస్. నాగ వంశీ ఇటీవల వరుస విజయాలతో ట్రేడ్‌లో విశ్వసనీయతను సంపాదించారు. ప్రస్తుతానికి ఆయన బ్యానర్‌లో పది సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.…

వైరల్ వయ్యారి: శ్రీలీల స్టెప్పులకు సోషల్ మీడియా దాసోహం!

తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ వచ్చి వైరల్ అవుతోందంటే ఓ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. అదే శ్రీలీల! స్క్రీన్ ప్లే ఆమె అడుగు పడితే… మెరుస్తుంది, స్టెప్స్ శబ్దం చేస్తాయి, సోషల్ మీడియా తడబడుతుంది. జింతక, కుర్చీ మడతపెట్టీ లాంటి సాంగ్స్…

శ్రీలీలకు షాక్, భాగ్యశ్రీకి జాక్ పాట్ ?

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి సరైన విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో, తన డేట్స్ విషయంలో ఆమె చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు ఆమె కెరీర్‌కే చేటు తెచ్చేలా ఉంది.…