చిరు నుంచి శ్రీలీల వరకు… అందరినీ టార్గెట్ చేస్తున్న ట్రోల్స్‌పై ఆది ఫైర్!
టాలీవుడ్‌లో స్టార్ ఎవ్వరైనా సరే… ట్రోల్స్ మాత్రం వదలడం లేదని హైపర్ ఆది బహిరంగంగా ఫైర్ అయ్యాడు. చిరంజీవి, బాలయ్యల నుంచి విజయ్ దేవరకొండ, శ్రీలీల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ కొత్త ఫ్యాషన్‌లా ట్రోలింగ్ మారిందని ఆది చెప్పాడు. రాజమౌళిపై…
