Tag: Sreeleela

“కుర్చి మడతపెట్టీ” దూకుడు.. 700 మిలియన్లు దాటేసి యూట్యూబ్‌లో హిస్టరీ!

గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

అఖిల్ రోల్ షాక్ – నెగటివ్ షేడ్స్ ఎక్స్‌పెరిమెంట్ – రిస్క్ లేదా రివార్డ్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. వరుసగా ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో, 2023లో విడుదలైన “ఏజెంట్” పెద్ద డిజాస్టర్ కావడంతో, అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా ఎంచుకున్న ప్రాజెక్ట్‌నే…

పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న అనేక వరస చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై మంచి అంచనాలు…

ఇప్పుడే అఖిల్ రియల్ స్ట్రగుల్! శ్రీలీల మధ్యలో వెళ్లిపోయింది, కొత్తగా ఎవరు వచ్చారంటే?

అఖిల్ అక్కినేని 2023 ఏప్రిల్ లో వచ్చిన “Agent” తర్వాత కేరియర్‌లో బిగ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ మధ్యలో వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌కు కొత్త హోప్ ఇచ్చేలా “Lenin” అనే ఫిల్మ్ లాంచ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ…

వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?

రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…

వార్ 2 నష్టాలు, రవితేజ సినిమాతో కాంపన్సేషన్?

సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్‌ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు…

శ్రీలీలకు ఫ్యాన్స్ సలహా –ఎన్టీఆర్ నుండి పాఠం నేర్చుకో!

తాజాగా శ్రీలీల తీసుకున్న ఓ కెరీర్ డిసిషన్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అది మరేదో కాదు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న “లెనిన్” సినిమాలో ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసి, టీజర్‌లో కూడా కనిపించిన శ్రీలీల, ఒక్కసారిగా ఆ…

రవితేజ సినిమా రిలీజ్ కు ఎన్టీఆర్ పెద్ద దెబ్బ కొట్టాడే!?

సినిమా బిజినెస్ అంటే ఒక రియల్ టైమ్ ట్రేడింగ్ లాంటిది. ఒకే శుక్రవారం మొత్తం మారిపోతుంది. శుక్రవారం ఉదంయ దాకా లెక్కలు వేరేగా ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటాయి. అప్పటిదాకా Safe అనుకున్న Project Today Risk అవుతుంది.…

రవితేజ ‘మాస్ జాతర’ మరోసారి వాయిదా, కారణం ఏంటంటే

రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. డెబ్యూ డైరెక్టర్ బోగవరపు భాను దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే…

రవితేజ “మాస్ జాతర” టీజర్ ఎలా ఉంది?

మాస్ అనగానే రవితేజ వెంటనే గుర్తు వచ్చేస్తాడు! రవితేజ అంటేనే తెరపై మాస్‌ మహారాజా — ఈసారి కూడా అదే ఫార్ములా ఫుల్ లోడ్‌ అయ్యి వస్తోంది. టైటిల్‌కే “మాస్ జాతర” అంటే, కంటెంట్ ఏంటో ముందే హింట్‌ ఇచ్చేశారు అన్నమాట.…

మరో పెద్ద హీరో సినిమా దక్కించుకున్న శ్రీలీల… వెనక ఉండి ఆమెను నడిపిస్తోంది ఎవరు??

శ్రీలీల క్రేజ్, జోరు మామూలుగా లేదు! టాలీవుడ్‌లోనే కాదు, డైరెక్ట్‌గా కోలీవుడ్ – బాలీవుడ్ రెండింట్లోనూ గేమ్ ఆడేస్తోంది. అంతేకాదు మొదటి హిందీ సినిమా థియేటర్స్‌కి రాకముందే అక్కడ వరస ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి! తమిళలోకీ వస్తే… రీసెంట్‌గా శివకార్తికేయన్ తో…