షాకింగ్ రీజన్: కమిలినీ ముఖర్జీకి ఏమైంది? ఎందుకు సినిమాలు మానేసింది?
తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఓ క్లాసీ హీరోయిన్‌గా నిలిచిపోయిన పేరు – కమిలినీ ముకర్జీ . శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్ (2004) చిత్రంతో రంగప్రవేశం చేసిన ఆమె, ఆ ఒక్క సినిమాతోనే “గర్ల్ నెక్ట్స్ డోర్” ఇమేజ్‌ను సంపాదించుకుంది.…


