ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ మాస్ మాస్ లెవెల్లో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి ఓ పవర్ఫుల్ ఫైటింగ్ సీక్వెన్స్‌ను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇదో లాంగ్ షెడ్యూల్. ఇంకా చెప్పాలంటే, ఈసారి ప్రశాంత్ నీల్…
