Tag: Sukumar’s Master Plan

సుకుమార్ డబుల్ గేమ్.. రామ్ చరణ్ మైండ్ బ్లాక్ చేసిన రెండో ఐడియా ఏంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ మళ్ళీ పట్టాలెక్కబోతోంది. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా చరణ్‌ను కొత్తగా చూపించిన సుకుమార్, ఈసారి అంతకు మించిన ప్లాన్‌తో సిద్ధమయ్యారు. పుష్ప-2 హడావిడి ముగియడంతో పూర్తి ఫోకస్ చరణ్ సినిమాపైనే పెట్టిన…