“సుందరకాండ”: నారా రోహిత్‌కు ఇది Comebackనా… లేక Setbackనా??
నారా రోహిత్(Nara Rohith) లేటెస్ట్ మూవీ సుందరకాండ(Sundarakanda Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం నామ మాత్రంగా ఉన్నాయి. భాక్సాఫీస్ దగ్గర ఇంకా…



