ప్రకాష్ రాజ్ ఇంట్లో ‘మందు’ బాటిల్స్ కొట్టేసిన త్రివిక్రమ్.. పెళ్లి కాకముందు మాటల మాంత్రికుడు చేసిన పనులు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు రొటీన్ కథలతో సినిమాలు వస్తుంటే.. తన కలంతో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి టాప్…
